Women Expectations : ప్రతీ స్త్రీ.. పురుషుడి దగ్గర నుంచి కచ్చితంగా ఏదో ఒకటి కోరుకుంటుంది. ఏదీ కోరుకోకుండా.. ప్రేమిస్తున్నాను అనే విషయం మాత్రం పచ్చి అబద్ధం. భర్త, ప్రేమికుడు, స్నేహితుడు.. ఇలా ఏ రిలేషన్‍పిప్ నుంచైనా.. కొన్ని విషయాలు కచ్చితంగా కావాలి అనుకుంటుంది.
Source link
