Vinod Thomas: అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ న‌టుడు అనుమానాస్ప‌ద‌ మృతి – కారులో దొరికిన డెడ్‌బాడీ


Vinod Thomas: మ‌ల‌యాళ న‌టుడు వినోద్ థామ‌స్ అనుమానాస్పద స్థితిలో క‌న్నుమూశాడు. కొట్టాయం స‌మీపంలో ఓ హోట‌ల్ పార్కింగ్ ఏరియాలో ఉన్న కారులో అత‌డి డెడ్‌బాడీనీ పోలీసులు క‌నుగొన్న‌ట్లు స‌మాచారం.



Source link

Leave a Comment