ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అర్జున్ రెడ్డి కాంబోపై మైత్రీ మూవీస్ అధినేత రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. డియర్ కామ్రేడ్, ఖుషి తర్వాత విజయ్ దేవరకొండతో మూడో మూవీ చేయాలంటే ఎలాంటి సినిమా చేస్తారని ప్రమోషన్స్‌లో అడిగిన ప్రశ్నకు రవిశంకర్ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. విజయ్ దేవరకొండ, సందీప్ వంగా కాంబోలో ఓ మూవీ ఫిక్స్ చేసేందుకు సిన్సియర్ గా ట్రై చేస్తున్నామని రవిశంకర్ అన్నాడు.