TS Assembly Elections 2023 : ప్లాన్ మార్చిన 'పొన్నం'… ఈ కారణంతోనే ఆ సీటుపై ఆశలు పెట్టుకున్నారా..?



Former MP Ponnam Prabhakar: కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఈసారి ప్లాన్ మార్చారు. గత ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయన.. ఈసారి హుస్నాబాద్ పై గురి పెట్టారు. అయితే ఆయన ప్లేస్ మారటానికి  పలు కారణాలు ఉన్నాయట..!



Source link

Leave a Comment