Telangana Govt : కొత్తగా 1,523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ఉద్యోగాలు, జిల్లాల వారీగా పోస్టులివేTelangana Govt Latest News : టీచర్ల ఉద్యోగాలకు సంబంధించి మరో ప్రకటన చేసింది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు బోధించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా 1,523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. Source link

Leave a Comment