Telangana Congress : నేడు చేవెళ్లలో 'ప్రజాగర్జన’సభ… దళిత-గిరిజన డిక్లరేషన్ల ప్రకటన



Congress Chevella Praja Garjana Sabha Updates: ఇవాళ చేవెళ్ల వేదికగా ప్రజాగర్జన సభను తలపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఈ సభకు ముఖ్య  అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే హాజరుకానున్నారు. దళిత – గిరిజన డిక్లరేషన్లను ప్రకటించనున్నారు.



Source link

Leave a Comment