Revanth reddy On DSC : మెగా డీఎస్సీ కాదు… ఎన్నికల కోసం KCR ప్రకటించిన దగా డీఎస్సీ



Revanth Reddy Latest News: టీచర్ ఉద్యోగాలపై బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీ కాదు.. ఎన్నికల కోసం కేసీఆర్ చేసిన దగా డీఎస్సీ అంటూ ట్వీట్ చేశారు.



Source link

Leave a Comment