ఎన్టీఆర్‌కు చెప్పిన కథతోనే రామ్‌చరణ్ సినిమాను బచ్చిబాబు చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ పుకార్లను బుచ్చిబాబు ఖండించాడు. ఎన్టీఆర్ సినిమా కథతో రామ్ చరణ్ మూవీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. రెండు వేర్వేరు కథలు అని పేర్కొన్నాడు. ఎన్టీఆర్ తో తాను సినిమా చేయాల్సిన మాట నిజమేనని, కానీ కొరటాల శివ సినిమా ఆలస్యం కావడంతో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదని చెప్పాడు.