కట్ చేసిన ఉల్లిపాయలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే సమస్యలే-know reasons why you should not be stored cut onions in your fridge ,లైఫ్‌స్టైల్ న్యూస్
తరిగిన ఉల్లిపాయలో ఎక్కువ తేమ ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఉల్లిపాయ మెత్తపడినట్టుగా అనిపిస్తుంది. అధిక తేమకు గురికావడం వ్యాధికారక కారకాలకు దారితీస్తుంది. అదేవిధంగా, ఉల్లిపాయలో పోషకాలు …