OTT Releases: ఓటీటీలో ఈవారం 25 సినిమాలు.. అందులో 5 బ్లాక్ బ్లస్టర్ హిట్స్


OTT Movies On This Week: నవంబర్ 4వ వారం థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, ఓటీటీలో మాత్రం డిఫరెంట్ జోనర్ సినిమాలతోపాటు బ్లాక్ బస్టర్స్ వెబ్ సిరీస్ సీక్వెల్ రానుంది. దీంతో ఈవారం సినీ ప్రియులకు పండగే అని తెలుస్తోంది.



Source link

Leave a Comment