OTTలోకి సడెన్‍గా వచ్చేసిన కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?


సంజయ్ రావు ఇటీవల నటించిన మంచి వినోదాత్మక చిత్రం స్లమ్ డాగ్ హస్బండ్ (Slumdog Husband). ఈ సినిమాలో సంజయ్ రావుకు జోడీగా ప్రణవి మానుకొండ (Pranavi Manukonda) హీరోయిన్‍గా నటించింది. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించగా.. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇక భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇందులో సంజయ్ రావు, ప్రణవితోపాటు బ్రహ్మాజీ, రఘు కారుమంచి, సప్తగిరి, యాదమ్మ రాజు తదితరులు కామెడీతో అలరించారు.



Source link

Leave a Comment