ఒరెగానో ఆయిల్‌లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఒరెగానో చక్కని సువాసనతో పాటు.. రోగాల్ని నయం చేసే శక్తి కలిగి ఉంటుంది. అందుకే దీనిని చాలా వంటలలో ఉపయోగిస్తారు. పిజ్జా రుచిని మరింత పెంచేందుకు ఒరేగానో వాడుతారు. ఒరేగానోతో తయారు చేసిన నూనెతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Source link
