Nithiin Sapthami Gowda: తెలుగులోకి ఎంట్రీ ఇస్తోన్న కాంతార హీరోయిన్ – నితిన్‌తో రొమాన్స్‌


Nithiin Sapthami Gowda: కాంతార హీరోయిన్ స‌ప్త‌మి గౌడ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. నితిన్ త‌మ్ముడు సినిమాలో ఈ క‌న్న‌డ బ్యూటీ హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.



Source link

Leave a Comment