Nindu Noorella Saavasam 21st November Episode: నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌లో మిస్సమ్మపై నోరుపారేసుకున్నందుకు ఆమెకు క్షమాపణలు చెప్పాలని అనుకుంటాడు అమర్. రాథోడ్‌కు ఫోన్ చేస్తాడు. అమర్ ఫోన్ చేసిన విషయం తెలియక ఫోన్ లిఫ్ట్ చేసిన మిస్సమ్మ అతడిని దబాయిస్తుంది.