Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ నవంబర్ 20వ తేది ఎపిసోడ్‌లో అంజలి కోసం రాథోడ్ వెతుకుంటాడు. ఇంతలో ఒక గదిలో ఒంటరిగా కూర్చుని అంజలి చదువుకోవడం చూసి షాక్ అవుతాడు రాథోడ్. ఇలా నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో..