Neeraj Chopra: వ‌ర‌ల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో నీర‌జ్ చోప్రాకు స్వ‌ర్ణం – తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా రికార్డ్‌


Neeraj Chopra: వ‌ర‌ల్డ్ అథ్లెటిక్ ఛాంపియ‌న్ షిప్‌లో నీర‌జ్ చోప్రా అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడ‌ల్ సొంతం చేసుకున్నాడు. ఈ ఘ‌న‌త‌ను సాధించిన తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా నిలిచాడు.



Source link

Leave a Comment