‍Nakrekal Politics: సిట్టింగుకు టిక్కెట్‌తో ఆసక్తి కరంగా నకిరేకల్ రాజకీయం



‍Nakrekal Politics: నకిరేకల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బిఆర్‌ఎస్‌ అభ్యర్దుల జాబితాలో పేరు దక్కించుకున్న లింగయ్య గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. 2018లో  బిఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థికి ఈసారి టిక్కెట్ దక్కలేదు. దీంతో నియోజక వర్గ రాజకీయం ఆస్తికరంగా  మారింది. 



Source link

Leave a Comment