Minister Botcha: బీజేపీ గేట్లు పట్టుకుని వేలాడేది ఎవరని ప్రశ్నించిన బొత్స



Minister Botcha: టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గేట్లు పట్టుకుని వేలాడుతున్న చంద్రబాబు,  మతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 



Source link

Leave a Comment