Kushi Advance Bookings: ఖుషి అడ్వాన్స్ బుకింగ్స్ మొద‌ల‌య్యేది ఎప్పుడు? ఆల‌స్యానికి కార‌ణం ఏంటి?


Kushi Advance Bookings: విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి రిలీజ్‌కు మ‌రో నాలుగు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అడ్వాన్స్ బుకింగ్స్‌ను మాత్రం ఓపెన్ చేయ‌క‌పోవ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. అందుకు కార‌ణం ఏమిటంటే…



Source link

Leave a Comment