అగ్రిమెంట్ ముగిసినా…
అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా కృష్ణను మురారి ఇంటికి తీసుకురావడం ముకుంద తట్టుకోలేకపోతుంది. అతడి సంగతి చెప్పాలని ఫిక్స్ అవుతుంది. ముకుంద, కృష్ణ విషయంలో మధుకర్, అలేఖ్య గొడవపడతారు. ముకుంద ప్రేమ గెలవాలని అలేఖ్య కోరుకుంటుంది. కృష్ణ, మురారిలను వీడదీయడం ఎవరికి సాధ్యం కాదని మధుకర్ అంటాడు.