Kiran Abbavaram: రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నా – ఫెయిల్యూర్స్‌పై కిర‌ణ్ అబ్బ‌వ‌రం క్లారిటీ


Kiran Abbavaram: మీట‌ర్, రూల్స్ రంజ‌న్ సినిమాల‌ను రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా చేసిన‌ట్లు కిర‌ణ్ అబ్బ‌వ‌రం తెలిపాడు. తన సినిమాల కార‌ణంగా ప్రొడ్యూస‌ర్లు న‌ష్ట‌పోతే వారిని ఒక్క రూపాయి కూడా తీసుకోన‌ని చెప్పాడు. అత‌డి కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.



Source link

Leave a Comment