King Of Kotha OTT: ఓటీటీలోకి 'సీతా రామం' హీరో కొత్త మూవీ.. 'కింగ్ ఆఫ్ కోత' స్ట్రీమింగ్ ఎందులో అంటే?


King Of Kotha OTT Rights: మలయాళ పాపులర్ హీరో దుల్కర్ సల్మాన్‍కు సీతా రామం సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఆయన సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. ఇటీవల ఆయన నటించిన కింగ్ ఆఫ్ కోత మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా ప్రస్తుతం దాని ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఆసక్తికరంగా మారాయి.



Source link

Leave a Comment