Sr NTR Commemorative Coin Launch: స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో సందర్భంగా ఆగస్ట్ 28న ఆయన ముఖచిత్రంతో రూ. 100 నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడానికి గల కారణం హాట్ టాపిక్‍గా మారింది.