కానీ ఆ తర్వాత మరో కంటెస్టెంట్ ఎంట్రీతో ఇదంతా స్కిట్ అంటూ ఆది తేల్చేశాడు. బేబీ సినిమా స్ఫూర్తితో ఈ స్కిట్ చేశానంటూ చెప్పి శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్యాన్స్‌కు ట్విస్ట్ ఇచ్చాడు. ఆదిచేసిన ఈ స్కిట్ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. జబర్ధస్థ్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నాడు ఆది. సార్, రావణాసుర, దాస్ కా ధమ్కీ సినిమాల్లో మెయిన్ కమెడియన్‌గా కనిపించాడు.