ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రగ్గ్‌డ్ లుక్‌లో నాగార్జున కనిపిస్తోన్నాడు. కళ్లను కప్పివేసిన హెయిర్ స్టైల్, గడ్డంతో బీడీ వెలిగిస్తూ కంప్లీట్ మాస్ లుక్‌లో నాగార్జున దర్శనమిచ్చాడు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.