ఏంజెల్ విషయం కూడా మహేంద్ర, జగతిలతో చెప్పారా? నువ్వు వేసే ఎత్తుగడల్లో గురువు హస్తం ఉందా అని వసుధారను అనుమానంగా అడుగుతాడు రిషి. అలాంటి అలవాట్లు తనకు, తన గురువు కులేవని బదులిస్తుంది వసుధార. క్యాండిల్‌లైట్ డిన్నర్‌లు, లవ్ లెటర్స్ ప్లాన్స్ ఇస్తూ ఎందుకు తనను ఇబ్బంది పెడుతున్నావని వసుధారను గట్టిగా అడుగుతాడు వసుధార.