కనులు తెరిచినా కనులు మూసినా, పంచతంత్ర కథలుతో పాటు పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈటీవీకి సంబంధించిన జబర్ధస్థ్, సుమ అడ్డా, క్యాష్ లాంటి షోలను కూడా ఈ ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈటీవీ విన్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఏడాదికి 499 రూపాయలుగా ఉంది.