Ear Piercing Benefits : చెవులు కుట్టడం అనేది భారతదేశంలో శతాబ్దాల నాటి ఆచారం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది ఉంది. ప్రతీ ఇంట్లో ఆడపిల్లకు చెవులు కుట్టించే ఉంటాయి. ఆ సమయంలో ఫంక్షన్ లాగా చేస్తారు. దీనిని కర్ణవేదం అని కూడా అంటారు. దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Source link
