Constable Rape Case: చేయని తప్పుకు పోలీస్ కానిస్టేబుల్ యాభై రోజులుగా జైలు శిక్షను అనుభవిస్తున్న ఘటన అనంతపురంలో వెలుగు చూసింది. అత్యాచారం ఆరోపణలతో అరెస్టైన కానిస్టేబుల్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. నిందితుడిని మరో వ్యక్తిగా కోర్టు విచారణలో గుర్తించారు.
Source link
