CM Jagan In Nagari: ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తోందని, విద్యార్థులకు వసతి దీవెన డబ్బులు చెల్లిస్తోందని కాలేజీల్లో బోధన లేకపోయినా, వసతుల కొరత ఉన్నా నేరుగా జగనన్నకు చెబుదాంకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.
Source link
