Chiranjeevi: ద‌టీజ్ మెగాస్టార్‌…త్రిష హ్యాండిచ్చిన… చిరంజీవి మాత్రం స‌పోర్ట్ చేశారు


Chiranjeevi: త్రిష‌పై మ‌న్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. మ‌హిళ‌ల్ని అగౌర‌వ ప‌రిచేలా మ‌న్సూర్ అలీఖాన్ కామెంట్స్ ఉన్నాయ‌ని ట్వీట్ చేశారు. చిరంజీవి ట్వీట్ వైర‌ల్ అవుతోంది.



Source link

Leave a Comment