Chandrababu On YCP Govt :జగన్ పని అయిపోయింది…ఇంటికి పోవడం ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. భరించలేం జగన్…బైబై జగన్ అని ప్రజలు అంటున్నారని చెప్పారు.వెంకన్న పవిత్రతను దెబ్బతీసేలా టీటీడీలో ప్రభుత్వం నియామకాలు చేపట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source link
