Chandrababu On alliances: ఏపీలో ఎన్నికల పొత్తులపై ఇప్పటికిప్పుడు స్పష్టతనివ్వలేమని చంద్రబాబు చెప్పారు. పరిస్థితులను బట్టి వచ్చే ఎన్నికల్లో పొత్తులుంటాయన్నారు. జనసేనతో సహా ఏ పార్టీతో పొత్తులపై ఇప్పుడే చెప్పలేనని, తెలంగాణలో పొత్తులకు గడువు మించిపోయిందన్నారు.
Source link
