Brahmamudi August 30th Episode: కావ్యతో ఇంట్లో ఎవరూ మాట్లాడకూడదని అపర్ణ విధించిన ఆంక్షలను ఇందిరాదేవి బయటపెడుతుంది. అపర్ణ నిర్ణయాన్ని సుభాష్, సీతారామయ్య తప్పు పడతారు. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే…