BJP Purandeswari:ఎన్టీఆర్‌ నాణెం హడావుడిలో పురంధేశ్వరి..అమిత్‌షా పర్యటనకు డుమ్మా



BJP Purandeswari: తెలంగాణ పర్యటన కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం విజయవాడ వచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత  తొలిసారి రాష్ట్రానికి వచ్చిన అమిత్‌షాకు బీజేపీలో ద్వితీయ శ్రేణి నాయకులు స్వాగతం పలకడం చర్చనీయాంశమైంది. 



Source link

Leave a Comment