Bigg Boss Nominations: లీకైన బిగ్ బాస్ నామినేషన్స్.. ఆ ఇద్దరి మధ్య ఘోరమైన ఫైట్.. మరో ఇద్దరు సేఫ్


Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో ప్రస్తుతం 10 మంది ఇంటి సభ్యులు మిగిలారు. వీరికి ఎప్పటిలాగే నామినేషన్స్ నిర్వహించగా 12వ వారం 8 మంది నామినేట్ అయ్యారు. నామినేషన్ల నుంచి సేఫ్ అయిన ఇద్దరు ఎవరనే విషయంలోకి వెళితే..



Source link

Leave a Comment