Balakrishna JR NTR Together: బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఎవరికీ వారు సినిమాల్లో తమదైన నటనతో అలరిస్తుంటారు. కానీ, వీరిద్దరి మధ్య అంతగా మాటలు ఉండాయనేది బయట టాక్. వీళ్లు ఇద్దరు కలిసి ఉన్నది కూడా చాలా అరుదు. అలాంటిది బాలకృష్ణ, తారక్ ఒకే స్టేజీపై కలిసే అవకాశం రానుందని సమాచారం.