1902 Jaganannaku Chebudam: జగనన్నకు చెబితే ఒప్పుకోరంతే..!



1902 Jaganannaku Chebudam: పాలనలో జవాబుదారితనం పారదర‌్శకత కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రహసనంగా మారింది.  జనం ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించకుండానే  వాటిని పరిష్కరించినట్లు  ముగించేసి మమ అనిపిస్తున్నాయి. 



Source link

Leave a Comment