సోనీ ఎక్స్​పీరియా 5 వీ లాంచ్​ త్వరలోనే.. ఫీచర్స్​ ఇవే!-sony xperia 5 v to launch soon check details here ,బిజినెస్ న్యూస్


Sony Xperia 5 V features : టీజర్​లో ఈ స్మార్ట్​ఫోన్​కు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు. అయితే ఈ డివైజ్​కు సంబంధించి, ఇప్పటికే కొన్ని వివరాలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. రూమర్స్​ ప్రకారం.. ఈ సోనీ ఎక్స్​పీరియా 5 వీలోలో పిల్​-షేప్​ ప్రొట్రూడింగ్​ కెమెరా మాడ్యూల్​ ఉంటుంది. ఇందులో రెండు సెన్సార్​లు, ఓ ఎల్​ఈడీ ఫ్లాష్​ లైట్​ యూనిట్​లు వస్తాయి.Source link

Leave a Comment