వీడియో.. అప్పటిలాగే!-shah rukh khan visited vaishno devi temple ahead of jawan release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్


Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‍షా, స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ రిలీజ్‍ సమీపిస్తోంది. సెప్టెంబర్ 7న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 30) సాయంత్రం చెన్నై వేదికగా జవాన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్‍గా జరగనుంది. ఈ ఈవెంట్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది మూవీ యూనిట్. తమిళ డైరెక్టర్ అట్లీ.. ఈ జవాన్ చిత్రానికి దర్శకత్వం వహించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. కాగా, ఈ ఈవెంట్‍కు ముందు వైష్ణో దేవి ఆలయాన్ని షారూఖ్ ఖాన్ నేడు సందర్శించారు. వివరాలివే..Source link

Leave a Comment