కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవేనా..?
వివో వీ29ఈలో రెండు స్టోరేంజ్, రెండు కలర్ ఆప్షన్స్ ఉంటాయని తెలుస్తోంది. 8జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999 అని సమాచారం. 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999 అని తెలుస్తోంది. ఆర్క్టిక్ రెడ్, ఆర్క్టిక్ బ్లూ షేడ్స్‌లో ఇవి అందుబాటులో ఉండనున్నాయి.