లెనోవో ట్యాబ్​ పీ12 వచ్చేస్తోంది.. అదిరిపోయే ఫీచర్స్​తో!-lenovo tab p12 to be available in india from this date ,బిజినెస్ న్యూస్


Lenovo Tab P12 price : ఈ సరికొత్త ట్యాబ్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్​ ఉంటుంది. ఆండ్రాయిట్​ 13 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది. రెండేళ్ల ఓఎస్​ అప్డేట్స్​, నాలుగేళ్ల సెక్యూరిటీ వారెంటీ ఈ గ్యాడ్జెట్​ సొంతం. 4జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 128జీబీ/256జీబీ వేరియంట్స్​ ఇందులో ఉన్నాయి. మైక్రోఎస్​డీ కార్డ్​ స్లాట్​ కూడా లభిస్తోంది.



Source link

Leave a Comment