Animal Trailer: రణ్‌బీర్ కపూర్ యానిమల్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. నవంబర్ 23న యానిమల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు సందీప్ వంగా ప్రకటించాడు. ఎదురుచూపులకు తగ్గట్లుగా ట్రైలర్ అద్భుతంగా ఉండబోతున్నట్లు సందీప్ వంగా తెలిపాడు. హిందీ, తెలుగుతో పాటు అన్ని భాషల ట్రైలర్స్‌ను ఒకే రోజు రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది.