వంద గ్రాముల గింజల్లో ఎన్ని పోషకాలంటే..:
ఉడకబెట్టిన మొక్కజొన్న గింజల్ని తినడం వల్ల మనకు ఏమేమి పోషకాలు లభిస్తాయో తెలుసుకుందాం. వంద గ్రాముల గింజల్ని తీసుకోవడం వల్ల మనకు 88 క్యాలరీలు, 19 గ్రాముల కార్బో హైడ్రేట్‌లు, 9.4 గ్రాముల ప్రొటీన్, 1.4 గ్రాముల కొవ్వు లభిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ బీ6, ఫోలేట్, పేంతోనేనిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, జింక్, మాంగనీస్, కాపర్, సెలీనియంలు లభిస్తాయి.