మిస్ అవుతున్నానంటూ సమంతకు విజయ్ దేవరకొండ వీడియో కాల్.. నిజం కాదంటూ నెటిజన్ల కామెంట్స్-vijay deverakonda calls samantha ruth rabhu fans saying its recorded ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్


ఖుషి సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



Source link

Leave a Comment