మహేష్ బాబు, దళపతి విజయ్ కలిసి నటించాలనుకున్న ఆ పాన్ ఇండియా సినిమా ఏంటో తెలుసా?-mahesh babu thalapathy vijay wanted to do a movie together with maniratnam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్


ఒకవేళ మణరత్నం భావించినట్లు ఈ సినిమాలో మహేష్, విజయ్ నటించి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోండి. ఈ ఇద్దరినీ ఇప్పటి వరకూ అలాంటి పాత్రల్లో ప్రేక్షకులు చూడలేదు. అదే జరిగి ఉంటే పీఎస్ 1, పీఎస్ 2 తెలుగు, తమిళ భాషల్లో మరింత పెద్ద హిట్ అయి ఉండే అవకాశాలను కొట్టి పారేయలేం.



Source link

Leave a Comment