మహబూబాబాద్‌ ఎస్పీ బదిలీ.. కారణం అదేనా?-is the political aspect the real reason behind the transfer of mahabubabad sp ,తెలంగాణ న్యూస్


2021, డిసెంబరు 26న శరత్‌చంద్ర పవార్‌ మహబూబాబాద్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ – కమాండ్‌ కంట్రోల్‌ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గుండేటి చంద్రమోహన్‌ను నియమించారు.Source link

Leave a Comment