భర్త, కూతుళ్ల హ్యాండ్
యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో అసలు విషయం తెలిసింది. వివాహిత స్వాతి మాత్రమే యువకుడిని మోసం చేయలేదని, ఈ నాటకం వెనుక ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారని దర్యాప్తులో తేలింది. భర్త, కూతుళ్ల సహకారంతో స్వాతి పెళ్లి కాని యువకులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మోసంలో మహిళ కుటుంబం మొత్తం భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.