భద్ర రాజయోగం.. కన్య రాశిలోకి బుధుడి సంచారంతో 4 రాశులకు శుభ ఘడియలు


బుధుడు తన సొంత రాశి అయిన కన్యా రాశిలోకి సంచరించబోతున్నాడు. బుధుడి ఈ రాశి మార్పు వల్ల భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ పరిణామం కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రహాల సంచారము ప్రతి రాశి జాతకుడిపై పడుతుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు, మరికొన్ని సార్లు అశుభఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బుధుడు కన్యా రాశిలోకి మారుతున్నాడు. వ్యాపారము, తెలివితేటలకు కారకుడిగా బుధుడిని పరిగణిస్తారు. బుధుడి రాశి మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ నెలలో బుధుడు కన్యా రాశిలోకి సంచరించనున్నప్పుడు ఏర్పడే భద్ర యోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తోడు ఉంటుంది. జీవితంలో సంతోషం, శ్రేయస్సు ఏర్పడుతాయి. మరి ఆ అదృష్ట జాతకులు ఎవరో తెలుసుకుందాం.Source link

Leave a Comment