ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే ప్రతి ఒక్కరూ హ్యాపీగా తమ డైట్లో యాడ్ చేసుకోగలిగే ఓ మంచి రెసిపీ ఇక్కడుంది. వ్యాయామాలు చేసే వారి నుంచి.. ఇంటి దగ్గరే ఉంటూ హెల్త్ కేర్ తీసుకునే ప్రతి ఒక్కరూ దీనిని తీసుకోవచ్చు. ఆ రెసిపీనే యాపిల్ ఓట్స్ చియా సీడ్స్ స్మూతీ. దీనిని తయారు చేయడం చాలా తేలిక. అంతేకాదు ఉదయాన్నే ఏమి తినాలని అనిపించకపోతే పక్కాగా ఈ స్మూతీని మీరు ట్రై చేయవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.